LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yede Yedeydey - Duet

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
డుండుం డమక్ డండం డమక్ డుండుం డమక్ డండుం
డుండుం డమక్ డండం డమక్ డుండుం డమక్ డండుం
డుండుం డమక్ డండం డమక్ డుండుం డమక్ డండుం హేయ్

డం డం డం డం డం డం డం డమక్ డం డమక్ డం డమక్ డం డం డం
డం డం డం డం డం డం డమక్ డం డమక్ డం డమక్ డం డం డం

ఏడే ఏడేడే వయ్యారి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడొచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
చందనాలా బొటందాలు సరదా సరదా నడకందాలు
పట్టూ పంచ కట్టే వరుడేనా అవునా

ఏడే ఏడేడే వయ్యారి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఏడేడే వయ్యారి వరుడు
ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు

తళుకు తారా వెన్నెల పాలేరై
పారంగా సంజే కన్ను మైకాలేలంటా
ఆ ఆ ఆ ఆ
ముద్ధు గుమ్మా ఇక్కడ లేదండోయి చూడండోయి
ముద్దు పొడుపులెట్టా చెప్పండోయ్
ముస్సల్లోలే చెప్పి వెల్లండోయ్
చెప్పి వెల్లండోయి ఎలాగో ఎలాగో ఎలాగో
కన్నే పిల్లా ఎంతో జాణమ్మ
ఇక చాలమ్మ పడకటింట పాఠాలెలమ్మ

ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు

సెంద్రుడున్న ఏన్నెలింటా ఇంద్రుడొచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
మల్లు పంచ కట్టుకొచ్చి జాతి గిత్తా కొమ్ము పట్టి
మళ్ళి రమ్మన్నా నీ మొగుడతడే అవునా అవునా

కన్నా చిరకాలం వర్ధిల్లు
కల్యాణం కల్యాణం పూతేగక్క కల్యాణం పూతేగక్క కల్యాణం
కల్యాణం కల్యాణం పున్నగక్క కల్యాణం పున్నగక్క కల్యాణం
కల్యాణం కల్యాణం పులకింతక్క కల్యాణం
కల్యాణం కల్యాణం పూల తీగ కల్యాణం
పూల తీగ కల్యాణం

పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముళ్ళా ముచట్లెందుకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తొలిమాటేసే హక్కూ ముడికి
తొలిమాటేసే హక్కూ ముడికి
అరెరే అనుబంధాలే రెండో ముడికి

ఊరోళ్ళడిగే మూడో ముడికి మురిసే
మనసే (మెరిసే) ముడులే

పసిడి తాళి భామకేందుకు
ఎందుకు మూడు ముళ్ళా ముచట్లెందుకు
ఏడే ఏడేడే వయ్యరి వరుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు
ఏడే ఇతడేనా నీ తిమ్మిరొంచె ఘనుడు

WRITERS

A R RAHMAN, VETURI SUNDARA RAMAMURTHY

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other