LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Singareniundhi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
సింగరేనుంది బొగ్గె నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కొనసీమ ఉంది కోకే కట్టింది
కన్నె పిల్ల ఉంది కన్నె చెదిరింది
చెయ్యేదో చెయ్యాలని కాలేదో వేయ్యాలని

గజ్జల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నేవయసు తీర్చమంది worry worry
గజ్జల పట్టీలు తేస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా dont worry worry

పాప మపమగస నిసగస నిసగసాగమ
పాప మపమగస పాప మపమగస
నిసగస నిసగసాగమ పాప మపమగస

పండ్ల తోట ఉంది పండు తేమ్పలేదు
చింత చిగురు ఉంది పులుపు చూడలేదు
పాల ముంత ఉంది జున్ను తీయలేదు
కుర్ర కాంత ఉంది కౌగిలింతలేదు
హే పెదవేదో పెట్టాలని నడుమేదో పట్టాలని
పాపిట బిల్ల తేరా నా చెర్రీ చెర్రీ
పల్లకిలో వస్తా డోంట్ worry worry
ఏడు గుర్రాలెక్కొస్తా పోరి పోరి
యెస్కపోతా నిన్ను dont worry worry

పాప మపమగస నిసగస నిసగసాగమ
పాప మపమగస పాప మపమగస
నిసగస నిసగసాగమ పాప మపమగస
పట్టే మంచం ఉంది పక్క ఎక్క లేదు
పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు
అంత ఎదురుగా ఉంది ఆర్టం అయిత లేదు
మేడ మిద్ది ఉంది ముచట అయితే లేదు
దర్వాజా మూయ్యాలని కర్బూజ ఇవ్వాలి
ఇండి మట్టల్ తేరా నా చెర్రీ చెర్రీ
వెంట పడి వస్తాడు worry worry
పుస్తెల తాడు తేస్తానే పోరి పోరి
పస్తు ఇంకా లేదు dont worry worry
సింగరేనుంది బొగ్గె నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కొనసీమ ఉంది కోకే కట్టింది
కన్నె పిల్ల ఉంది కన్నె చెదిరింది
చేయ్యేదో చేయ్యాలని కాలేదో వేయ్యాలని
గజ్జల పట్ట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నేవయసు తీర్చమంది worry worry
గజ్జల పట్టీలు తేస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా dont worry worry

WRITERS

SUDDALA ASHOK TEJA, MANI SHARMA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist