LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pelli Choopulu (Original Motion Picture Soundt...

•

2016

Ee Babu Gariki...

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరే కాసులంటే గారడంటా

ఓ ఓ ఓ రాయబారమే బాబు గారి లోకమంతా మాయజాలమె
తరాల నుండి తరలివచ్చే బంధువంటా
కళ్ళంత కధలులె ఖరీదు కానివే
ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరే కాసులంటే గారడంటా

ఆకలంటె ఆశ పరాయి కాని భాష
ఖరాబు మోజు కోరదంటూ వినాలె
సంబరాల కంట వయ్యస్సులెందుకంట
నీ దారి చేరె మలుపులెన్నో రకాలె
నిజాలు తెలిపె జాతకాలే గారదంట

మనిషికి పరుగులాటలెన్నో కలలకు ఖర్చులారిపోయె
మిగిలిన ఆశె నీ ధ్యాసె తరాజులైతే మనసుకి రుజువెలెన్నో కలిగె
తదుపరి తాను పాడే పాటే తొలకరి తీపి ఙ్నాపకాలే
విధే కదా అదే కదా ఈ మాయరా ఏ మాయరా
ఏ దారి మలుపుకో రాళ్ళ జోరు రంగు పూసె ఙ్నాపకాలకో
ఈ గుండె కదిపే రాగముంటే పాడరాద
అరె ఈ ఙ్నాపకాలని బాబు గారు కధలు చెప్పి పాడుతారని
ఈ నింగి నేల వేచి చూసే లోకమాయ

WRITERS

J K G

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Pelli Choopulu (Original Motion Picture Soundtrack)

2016

01

Ee Babu Gariki

Vivek Sagar

02

Chinuku Taake

Vivek Sagar

03

Raalu Raaga Poolamala

Vivek Sagar

04

Merise Merise

Vivek Sagar

05

Aanandamayenu

Vivek Sagar

06

Spitfire Friends

Vivek Sagar