బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే హొయ్
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
పుడతానే నీ పెండ్లాలమై పుట్టేసాను
ఇక జనమ లెన్నైనా నీతోనే నేను
బంగారి బంగారి పెనీవిటి బంగారి
ముక్కోటి దైవాల వరమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే హొయ్
నాకేమైన అయినదంటే తల్లడిల్లిపోయే నువ్వు
నొప్పి నాకు కలిగిందంటే కంట్లో నీటి చెరువైతావు
నన్ను తలచి నిద్దర చెడతావు
ఎంత ఎంత ప్రేమను నువ్వు దాచినావు నా పైన
అంతకన్న మిన్నగా చూసుకోలేనా నిన్ను
కంటి రెప్ప కావలిగా నా కలత నలత ఏదైనా
చంటి పాప నువ్వని అనుకుంటాను
బంగారి బంగారి పెనీవిటి బంగారి
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
ముప్పోద్దుల నీ మీదే ధ్యానం
నీతో కలిసి పోయినది ప్రాణం
పనికి రావు నీకు నాకు లేనిపోని దూరాలు
బంగారి బంగారి పెనీవిటి బంగారి
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి