పట్టిపట్టి నన్నే సూత్తాంటే
కొంటెపిల్ల నువ్వు, తుంటరోడ్ని నేను
కోటరాణి నువ్వు, తోటమాలి నేను
జట్టుకట్టు సేపట్టు ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
టి టి డి టి టి టి పౌ పౌ పౌ పౌ టి టి డి టి టి టి టౌ డౌ డౌ టౌ
టి టి డి టి టి టి టౌ డౌ డౌ డౌ డౌ తరిది తరిదా తరిది
తుళ్ళి ఆడుతుంటే తట్టుకోదురయ్యో
వయసు వరస సరసు సూసి పుట్టుకొస్తదారా ప్రేమ
తనువు తనువు మెలికలేసే తీరేరా ప్రేమ
సిన్నపిల్లలైనా యేళ్లు మళ్ళుతున్నా
లచ్చలెన్ని ఉన్నా డొక్కలాడకున్నా
ఏ ఎతికి ఎతికి సూత్తది కన్ను
కుదురు సెదిరిపోతది తెన్ను
జట్టుకట్టు సేపట్టు ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
కస్సుబుస్సులైనా కొంటెసూపులైనా
సందడెంత ఉన్నా ముందరెవ్వరున్నా
ఏ జట్టుకట్టు సేపట్టు ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
టి టి డి టి టి టి పౌ పౌ పౌ పౌ టి టి డి టి టి టి టౌ డౌ డౌ టౌ
టి టి డి టి టి టి టౌ డౌ డౌ డౌ డౌ