LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yemi Janmanu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏమి జన్మము ఏమి జీవనము
ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము
ఏమి జన్మంబేమిజీవన ఏది శాశ్వతమేది సౌఖ్యము
ఏమి నా ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను
ఏమి జన్మంబేమి జీవనమూ
దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము
మెండుగాష్యోనితముపైవడ
అండమై గర్భంబునుండయు పిండ రూపము దాల్చెయుండుకదా
ఆ పిండ కోసము నిండు దినముల గండమేముగదా
అందున్నసమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా
పిండగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని
నిండు తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని
ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము
గర్భనరకము దాటి భువిలొ
గర్భనరకము దాటి భువిలో
నిబ్బరంబుగా నిలుదమంటే
దుర్భురంబైనట్టు వ్యాధులు గ్రొబ్బు లను గ్రోళంగ ద్రోలుచు
నిబ్బరము నిముషంబు లేదు గదా
ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా
వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా

ఏ భయాము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు
శుభము జగము చూడబోము
శుభము జగము చూడబోము శభాషరణభూశరణు చేసి
ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము

ఏమి చెప్పను యవ్వనంబున
కోమలాంగుల మోము చూచిన
తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయు
తామరముకనుగొప్పతుండు కదా
ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా
మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి
విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెలి
ఏమి జన్మంబేమి జీవనమూ
పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని
ధాత్రిలో భవబంధములలోకకి సూత్రముగ
సుచ్రాణవిడచి పాత్రుడై పడయుండవలయుగదా
మొట్టమొదలొగిండ్లలో ఎత్తుగను మేడలను కట్టి
ఆ శక్తి నుండి ఆసక్తినుండిన వారు కొందరు
వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు
యారివటవటదడావనికి కోరేకలు యెడబాయకుండెను
రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను
ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము
ఏమి జన్మంబేమి జీవనము
జై శ్రీమద్రమారమణ గోవిందో హరి

WRITERS

SWEEKAR AGASTHI, YEDLA RAMA DASU

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist