LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Entha Madhuramu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఎంత మధురము - యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును

అలసిసొలసిన సేదదీర్చును
కరువు బరువులో ఆదరించును
కృంగినవేళ లేవనెత్తును
శోధనవేళ జయమునిచ్చును

ఆకలైనను ఆహారమిచ్చును
శోకమైనను కన్నీరు తుడుచును
చింతలైనను మాన్పివేయును -
చెంతజేరిన సంతోషమిచ్చును

చీకటైనను వెలుగు చూపును
పాపినైనను మార్చివేయును
వింతప్రేమను బయలుపరచును -
వెంబడించిన మేలుకలుగును

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist