LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naa Ashalanni

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా ఆశలన్నీ నీపైనే
నేనాశ్రయించితిని నిన్నే
నా యజమానుడ నీవని

అ.ప. :
యేసూ నీ కొరకు కనిపెట్టుచుంటిని
యేసూ మనసార నిను నమ్ముకొంటిని
కార్యము నెరవేర్చుమని

స్థిరముగ అడుగులు వేయుటకు
అలయక పరుగులు తీయుటకు
నూతనబలముతో పక్షిరాజులా
పైపైకెగురుటకు

మందిరమునకు చేరుటకు
నీదు ప్రభావము చూచుటకు
జీవముగలిగిన దేవా
నిన్ను దర్శించుటకొరకు

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist