LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naa Hrudayamuloniki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నను పరిశుద్ధాత్మ
శక్తితో సంపూర్ణముగ నింపుము అ.ప. : ఆత్మను పంపుము - శక్తితో నింపుము
పాప నియమమునుండి నన్ను విడిపించుము పాపములన్నిటిగూర్చి నన్ను
ప్పించుము 2. సంభవించబోవునవి నాకు బోధించుము సర్వసత్యములోనికి
నన్ను నడిపించుము 3. నీదు చిత్తమునుబట్టి వరములు దయచేయుము
నీ సాక్షిగ నిలుచుటకు బలమును నాకీయుము

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist