LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naa Swaram

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నా స్వరం దేవా నీవరం
నా గానం నీకోసం

నాయొక్క గొప్పతనం నీనుండి వచ్చినది
నాకున్న జ్ఞానధనం నీవేగా ఇచ్చినది
నేను నీవాడను నీలోని తీగెను
నీకొరకు నిత్యం ఫలియించుచుందును

నా పాట ప్రతీ పదం నీవు రాయించినది
నాచేత సంగీతం నీవు చేయించినది
నీ ఘనత చాటను ఏపాటివాడను
శ్రమలలో సైతం స్తుతి పాడుచుందును

నామీది అభిషేకం నీవు పంపించినది
నాలోని సంతోషం నీవు పుట్టించినది
ఏ విధముచేతను నీ ఋణము తీరును
నీ మహిమకోసం పని చేయుచుందును

WRITERS

Adivikatla Robert Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist