నీ చేతిలోకి నను తీసుకొని విరువు యేసయ్యా వేవేల మందికి దీవెనగా పంచిపెట్టుమయ్యా
అ.ప. : విరువు యేసయ్యా - పంచిపెట్టుమయ్యా 1. ఐదురొట్టెలు రెండు చేపలే
ప్రార్ధన చేసి విరిచావు వేలమందికి వాటితోనే తృప్తిని కలిగించావు 2. పగిలి
చచ్చిన గింజలో నుండే గింజలను పుట్టిస్తావు చితికిపోయిన జీవితాలనే
ఫలభరితముగ చేస్తావు 3. విరిగి నలిగిన హృదయాలనే బలిగా
స్వీకరిస్తావు ఆత్మలోన దీనులైతే నిత్యరాజ్యమునిస్తావు