LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nee Premanu Ruchi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీ ప్రేమను రుచి చూచితిని -
దయాళుడవని ఎరిగితిని
నీ వాక్యమునే కోరితిని
సజీవుడా నిను చేరితిని

చీకటినుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోకి పిలిచితివి
నీ గుణములను ప్రచురము చేయ
పరిశుద్ధ జనముగ నిలిపితివి

అన్యులమైన మము చేరదీసి
నీ ప్రజలనుగా చేసితివి
కనికరమునకు అపాత్రుల మాపై
కరుణకటాక్షము చూపితివి

పనికిరాని శిలలమైన మమ్ము
సజీవరాళ్ళుగా మార్చితివి
అమూల్యమగు మూలరాయివి
నీవై మందిరముగ మము కూర్చితివి

WRITERS

A R Stevenson

PUBLISHERS

Lyrics © Ambala Productions

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist