మహోన్నతునితో సమునిగా చేసుకుందుననుకొని త్రోయబడెను కెరూబు పైనుండి
క్రిందకు దైవమహిమకోసమే అన్ని పనులు చేసిన గొప్ప పాత్రగా ఉందువు ఆయనకొరకు
సరిపోయినవాడవయా యేసూ మాకందరికి పరిశుద్ధ దేవుడవయా చేరాము నీ దరికి
పడకుండా నిలబెట్టుటకు సరిపోయినవాడవయా పదిలంగా మము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయా
శత్రుసేనలను కూల్చుటకు సరిపోయినవాడవయా సత్యముతో మము బలపరచే పరిశుద్ధ దేవుడవయా
కార్యములను నెరవేర్చుటకు సరిపోయినవాడవయా ప్రార్థనలు విని ఫలమిచ్చే పరిశుద్ధ దేవుడవయా
పరలోకమునకు చేర్చుటకు సరిపోయినవాడవయా శరణని వేడిన వరమిచ్చే పరిశుద్ధ దేవుడవయా