LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kalalo Kooda - Radio Edit

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి వింటూ గడిపేస్తానే

అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే

నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు

WRITERS

BHASKARA BHATLA RAVI KUMAR, TANISHK BAAGCHI DAAS

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist