లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
ఎర్ర రైక చూడు బిర్రు రైక సోకు చూడు (లలలలలాలలా లలలలలాలలా)
అత్తరు scent చూడు ఆత్తోచ్చిన దారి చూడు
దిష్టే తాకుతాది బుగ్గన చుక్కెట్టి చూడు
లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
లష్కర్ పోరి చూడు లాయిలబ్బా బుగ్గ చూడు
చిలకా ముక్కు చూడు ముక్కెర మీదె ఎరుపు చూడు
అలెలే అలెలే అలెలేలేలేలేలేలే (పిపి పిపిపి పిపిపిపిపి)
అలెలే అలెలే అలెలేలేలేలేలేలే (పిపి పిపిపి పిపిపిపిపి)
చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన
చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన
పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే
పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే
అందం అల్లరంతా పెండ్లితోనే బండలాయే
అందం అల్లరంతా పెండ్లితోనే బండలాయే
బిడ్డలు పెనిమిటింత సొంత సుఖం మరిచిపాయే
కొవ్వొత్తినక సాలు సిలిపితనం మల్ల తీయ
చూసినోళ్లు మన్నుబడ చూడ సక్కగుంది వదిన
టంటనక టంటన టంటనక టంటన (అరే)
పడుచు పోరికన్నా హుషారైన సిన్నదాయే (ఏయ్)