మ హే మా హే మ హే మా హే మ హే మా హే మ హే మా హే
ఢమ ఢమ ఢమ ఢమ డమరుక ధ్వనిగా నలుచరగుల శుభశకునం
ఘుమ ఘుమ ఘుమ పరిమళముల సిరిగా ప్రతి మనసున మధు పవనం
ఇది నర నరముల సలసలమను విధమున అలలేగసిన సంచలనం
తనుజనియించిన ఒడి పుడమికి వెలుగిడ అడుగిడ మన యువ కిరణం
హే జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా
మ హే మా హే మ హే మా హే మ హే మా హే మ హే మా హే
హే జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా
హే ఝుమ్మని పొంగే సంద్రములా మనసుపెను ఊయల
అరే స్వర్గం కన్న మిన్నా నే జన్మించిన ఈ నేల
ఈ నేలన అడుగు మోపి పులకించనీ వేళ
मार सलाम मार सलाम मार सलाम
बोल ज़ोर से बोल बोल ज़ोर से बोल
హే జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నీతిగా బ్రతుకుని గడపాలి నిప్పుల తప్పులు చెరపాలి
మంచికై నిలబడి కలబడి ఎగబడి తెగబడి చెడునెదిరించాలి
చరితలను చదవడమే కాదు మనమే ఒక చరితగా మారాలి
అరే ఏ చోటే మనమున్న ఈ నేలకు వెలుగవాలి
తల దించని మన జెండాల మన గౌరవముండాలి
मार सलाम मार सलाम मार सलाम
बोल ज़ोर से बोल बोल ज़ोर से बोल
హే జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా
చిరు నవ్వుల సూరీడు వచ్చాడే వచ్చాడే
ప్రతి గుండెకూ పండుగ తెచ్చాడే తెచ్చాడే
ఎవరో ఎందుకు నడవాలి ముందడుగు మనమే కావాలి
సెకనుకో రకముగా ఎదురగు బ్రతుకును రణమును గెలిచే తీరాలి
విలువైన విజయం ఏదైనా సులువుగా రాదని నమ్మాలి
పడిన లేచే కెరటం మనకాదర్శం కావాలి
అది నిప్పును కొనియెదేలా మన పనితనముండాలి
मार सलाम मार सलाम मार सलाम
बोल ज़ोर से बोल बोल ज़ोर से बोल
హే జివ్వున ఎగిసే రక్తమిలా ఉప్పొంగే లావాలా (मार सलाम)