మేఘమాల చాటునున్నోడే జాబిల్లి
వెన్నెల్లోన వాలువేస్తున్నాడే నా కోసం
చుక్కలతోటి పల్లకి పంపాడే హోయబ్బో
మత్తెక్కే జావళి పాడాడే నే రానంటున్నా
వెన్నెల బాల కిందికి వచ్చిందోయి ఈ రేయి
జాబిలి కన్నా అందంగా ఉందోయి ఓ హోహో
వయ్యారంతో విందులు చేసిందోయి
నా కోసం ఆడి పాడి అల్లరి చేసిందోయి
తియ్య తియ్యని తేనె గుళికనోయ్
నీలో ఎన్నున్నా కానీ నిత్య అందాల రాణి
పలుకు బంగారువాణి కులుకు సింగార వేణి హాయ్
పిలి పిలి పిలి పిలి పిలి పిలి పిలి పిలి పిలి పిలి పి
డి ఫర్ డిస్కో ఎంజాయ్ చేసుకోరా జాలీగా
చమ్కీ చమ్కీ స్టైలే ఉన్నది రా దర్జాగా
హిప్పింగ్ కట్ స్టెప్పులు వేసుకో రా హ్యాపీ హ్యాపీగా
వన్ అండ్ ఓన్లీ వీనస్ నువ్వేలే ఓ స్వీటీ
కర్లీ కర్లీ స్మైలీ బ్యూటీ వె యూ నాటీ
బార్బీ డాల్ కి మోడల్ నువ్వేనా మిస్ హాటీ
డేరింగ్ డాషింగ్ లవ్లీ నాదేనా
గడ్డి బొమ్మకి గౌను వేశారు
టెడ్డీ బేర్ కి ట్రైనింగ్ ఇచ్చారు చూడరా
నన్ను స్వర్గంలో రంభ అంటారు (రబ్బా రీ బా రీ బా)
ఇంకా ఇంగ్లిష్ ఏంజెల్ అంటారు (రబ్బా రీ బా రీ బా)
నిన్ను ఏనన్నా గానీ షి ఇస్ ప్రిన్సెస్ మారాణి
నేను డిస్కో దీవాని మాది ట్రూ లవ్ కహానీ లే
వి డోంట్ నో వాట్ టు డూ హలా
ఓ నీలం నీలం అరబిక్ కడలందం
ఎడారి ఒంటెల పైనే సవ్వారి చేద్దాం
ఖుషీగా ఎన్నాళ్లైనా గాన పాడేద్దాం
సరదాగా పరదా తీసి తళుక్కుమనిపిద్దాం
చాందుకు తుకుడా ఆజా బాహోమే సమాజా
ఎందుకు ఇంతగా ఊరిస్తున్నావే
నీకోసం షహిరువాడి షెరాబీనయ్యానే
దిల్‌రూబా సాల్సా డ్యాన్స్ షేకు ఆడిద్దాం
అంత సీన్ అక్కడ లేదు జానేడో
బుల్ బుల్ ప్యారీ నన్నే చూడు మేరీ జాన్
హోమత్ కయ్యోంకీ రోమా ఎంతనే
నువ్వు మజ్నువి నేను లైలానే హా
నువ్వు ఎవరైనా గాని వద్దు వద్దమ్మా బోనీ