LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nee Chuttu Chuttu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
There's something about you got me going crazy crazy
I'm wondering why I'm dreaming about you catching feelings
I'm falling in love, I'm falling so hard, I need you baby
If you looking for man with golden heart, then baby try me

నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా
ఓ దమ్ము లాగి గుమ్మతో రిథమ్ము కలిపి ఆడమందిగా
ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా
ఇంతలో తతంగమంత మారుతోందిగా
క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే ముంతకళ్ళు లాంటి కళ్ళలోన తేలగా
మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా
నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా
నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా

There's something about you got me going crazy crazy
I'm wondering why I'm dreaming about you catching feelings
I'm falling in love, I'm falling so hard, I need you baby
If you looking for man with golden heart, then baby try me

He gotta make heart beat harder
It's gonna get madder
Make you fall harder
Make heart beat harder
It′s gonna get madder
Make you fall harder

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబో
నువ్వింత పొగుడుతున్న నేను పడనే పడనుగా
చటుక్కునొచ్చె ప్రేమ నమ్మలేను సడనుగా
కంగారుగా కలగనేయ కైపు
నేనస్సలే కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు కళ్ళ ముందరా
నువ్వెంత గింజుకున్న నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగ ఉంది నా గతి
ముంచినా భలేగా ఉంది ఈ పరిస్థితి
ఇదో రకం అరాచకం
కరెంటు షాకు లాంటి వైబ్నీ ది అంటే డౌటే లేదు
ఖల్లాసు చేసి పోయినావు ఓరచూపు గుచ్చి నేరుగా
నీ చుట్టు చుట్టు చుట్టుతిరిగినా
నా చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మతిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా
ఓ దమ్ము లాగి గుమ్మతో రిథమ్ము కలిపి ఆడమందిగా

There's something about you got me going crazy crazy
I'm wondering why I'm dreaming about you catching feelings
I'm falling in love, I'm falling so hard, I need you baby
If you looking for man with golden heart
then baby try me (baby try me)

WRITERS

RAGHURAM, S S THAMAN

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network, Peermusic Publishing

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist