వస్తావా నాతో ఓ లాంగ్ డ్రైవ్ పోదాం
చలో ఆన్ ది వే లో మనసు మనసు మార్చేసుకుందాం
కదిలే జర్నీలో ఓ బ్రేక్ తీసుకుందాం
వన్ బై టూ ప్రేమని కూల్‌డ్రింక్‌లా స్ప్లిట్ చేసుకుందాం
ఎంతో నచ్చిందే నాకు క్లైమేట్ చెలీ నీ కంపెనీలో ఈ నేచర్ అందం పెరిగిందే
ఇలా నా పక్కన ఉంటే నాకేం పనిలేదని ఈ లోకం దూరం జరిగిందే
సమ్‌థింగ్ సమ్‌థింగ్ సమ్‌థింగ్ హ్యాపెనింగ్ లవ్ డైరీలో న్యూ చాప్టర్ ఓపెనింగ్
సమ్‌థింగ్ సమ్‌థింగ్ సమ్‌థింగ్ హ్యాపెనింగ్ లవ్ డైరీలో న్యూ చాప్టర్ ఓపెనింగ్
వస్తావా నాతో ఓ లాంగ్ డ్రైవ్ పోదాం చలో ఆన్ ది వే లో మనసు మనసు మార్చేసుకుందాం
వస్తా ద ద ద ద వస్తా ద ద ద ద వస్తా ద ద ద ద
నిన్ను తాకే గాలిని చూసి జెలసీగా ఫీల్ అయ్యాడే నాలోనే రోమియో
నా లిప్‌స్టిక్ కొంచెం తీసి నీ గుండెలపై ఐ లవ్ యూ రాస్తావే క్రేజీగా
నీ జడలో జాస్మిన్‌తో ఫ్రెండ్షిప్ చేస్తాలే
మతి చెడగొడుతూనే నీ నవ్వుల అరోమా
సమ్‌థింగ్ సమ్‌థింగ్ సమ్‌థింగ్ హ్యాపెనింగ్ లవ్ డైరీలో న్యూ చాప్టర్ ఓపెనింగ్
సమ్‌థింగ్ సమ్‌థింగ్ సమ్‌థింగ్ హ్యాపెనింగ్ లవ్ డైరీలో న్యూ చాప్టర్ ఓపెనింగ్
వస్తావా నాతో ఓ లాంగ్ డ్రైవ్ పోదాం చలో
ఆన్ ది వే లో మనసు మనసు మార్చేసుకుందాం
కదిలే జర్నీలో ఓ బ్రేక్ తీసుకుందాం
వన్ బై టూ ప్రేమని కూల్డ్రింక్లాగా స్ప్లిట్ చేసుకుందాం