LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vinnane Vinnane

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Lovely, lovely melody ఏదో మది లోపల play చేసా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషములో అడుగేసా
కాలాన్నే కాలాన్నే ఆపేసా
ఆకాశాన్నే దాటేసా

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేట్ ఐనా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజోస్తుందని వేచిచూస్తున్నా
అరె ఎందరున్న అందమైన మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టేశావుగా

విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలిప్రేమై నీలోనే ఉన్నానే

Sha-na-na, sha-na-na
I see you now, I see you now
Very, very, very, very na-na
Sha-na-na, hey, sha-na-na
I see you now, I see you now, and very very well
Do-ba-do-ba-do-ba-do-ba
Do-ba-do-ba-do-ba-dee-ba-da
Hey, do-ba-do-ba-do-ba-do-ba
Do-ba-do-ba-do-ba-dee-ba-da

నీ పలుకే వింటూ తేనేలనే మరిచాలే
నీ అలకే కంటు ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కొసం కలల తెరే తెరిచాలే
నీ మెలుకువ కొసం వెలుతురులే పడిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేనంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరే పిలిచే అవసరమే నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలే నేనై నీకు తోడుంటా
అరె ఎందరున్న అందమైన మాటే నాకు చెప్పేశావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టేశావుగా
విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే తొలిప్రేమై నీలోనే ఉన్నానే

WRITERS

SRIMANI, S. THAMAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist