LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nee Valle

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా అందం లో అలజడులే నీ వల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే
హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే

మాములు రూపు మాములు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఎదో ఉంది పడిపోయా నీ పైన
నిన్ను తలచుకొని అలవాటే మారెను వ్యసనమై
నిన్ను గెలుచుకునే ఈ ఆటే తెలిసెను ప్రణయమై
హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే

ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువి వెళ్ళావు చల్లగా
ఆ నవ్వుతో చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంత కరుకు తనం కరుణ గుణం కలిపితే నువ్వేలే
కొంటె మనసు తనం మనిషి వాలే ఎదిగితే నువ్వేలే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే
నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా కళ్ళల్లో కొత్త కథలే నివ్వల్లే
నా చేతుల్లో చేతల్లో నడకలో వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీ వల్లే
హే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నా గుండెల్లో దడ దడ లే నీ వల్లే

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, GOGULA RAMANA KUMAR

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other