LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oh Kaliki Rama Chilaka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
మాపటి సరసం ముదిరాక
రేపటి విషయం తెలిసాక
రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా
ఓ కలికి రామచిలక కౌగిలికి సోగ్గుపడకా

ఏమి హొయలో ఎన్నెన్ని లయలో ఎనక చూస్తుంటే
ఎన్ని ప్రియలో ఏమేమి ప్రియలో ఎదురు చూస్తుంటే
కోకరైక కట్టిననాడు గోరంతలు
కోరిందంత చూసినాడు కొండంతలు
పడుచు హంసభలే నడిచిపోయే
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా

చూపు తెలుపు నీ కోడె పిలుపు కన్ను కొడుతుంటే
మూతి అలక నీ ముక్కుపుడక మోజు పెడుతుంటే
వాటేస్తుంటే వాడి వేడి వడ్డింతలు
తూనిగమ్మ తుళ్ళే వాలే తుళ్ళింతలు
ఎంత జాణవులే ఓ ఎదనువాలే
ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక
మాపటి సరసం ముదిరాక
రేపటి విషయం తెలిసాక
రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా

WRITERS

RAJ-KOTI, VETURI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist