LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Temper

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
టే టే టే టే హిస్ గాట్ ది తెంపెర్
హిస్ గాట్ ది పంపేర్
అండ్ ది గర్ల్స్ క్రేజీ యో

టెమ్ టెమ్ టెంపర్ టీమ్ టెమ్ టెంపర్
టెమ్ టెమ్ టెంపర్ టెమ్ టెమ్ టెంపర్
టెమ్ టెమ్ టెమ్ టెమ్ టెమ్

నీ తాత టెంపర్
నీ అయ్యా టెంపర్
బాబాయ్ టెంపర్
నువ్వింకా టెంపర్

బ్లడ్ లోనే ఉన్నాధమ్మో బెండు తీసే టెంపర్ఏ
దమ్మున్న ప్రతిఒడికి ఉండాలిస్న్ది టెంపెర్
ఎవడన్నా గెలికాడో లేచిపోద్ది టెంపెర్
కంట్రోల్ తప్పినంటే మాట వినదే టెంపెర్
ఆ ఆ ఓలమ్మి అమ్మి అమ్మి అమ్మి అమీ తుమీ టెంపర్ చూస్తావా

ఆ సబ్ కో పటలే షబ్ కో బచాలే
నాచ్ నాచ్ నాచ్ నాచ్
ఆ సబ్ కో పటలే సబ్ కో బాజాలే
నచ్ నాచ్ నాచ్ నాచ్

నీ తాత టెంపర్
నీ అయ్యా టెంపర్
నీ భయ్యా టెంపర్
నువ్వింకా టెంపర్

అబ్భి చూస్తా ఉంటె కండల్
అందాల పాపికొండల్
అరెయ్ వింటర్ లోను వేడెక్కిస్తాయే
అట్టా మండుతుంటే ఎండల్
ఒంపుల్లో నెల్ల కుండల
గొంతెండే దాహం పుట్టిస్తున్నాయే

నీ మెటల్ టెంపర్చూ పులు టెంపర్ చేతలు టెంపెరోయ్ ఓ రబ్బ
నీచే టెంపర్ ఉపర్ టెంపర్ టోటల్ టెంపెరోయ్
టెంపరేచర్ ని పెంచేసినావె
ఆ సబ్ కో పతాలే
ఆ సబ్ కో పాటలే సబ్ కో బచాలే
నచ్ నాచ్ నాచ్ నాచ్

ఆడ్ర మచ్చి ఆడ్ర
టెన్షన్ మచ్చి వేండ్ర

ఆగలేను గంటల్ పరువాల పాడిపంటల్
నికరంగా నీకే ఇచ్చేసుకుంటాలే
రేపుతుంటే మంటల్
ఎక్కద్దే నాకు మెంటల్
నువ్వివకపోతే లాగేసుకుంటాలే
నీ ఇంట టెంపర్ బయట టెంపర్అం త టెంపర్ ఓ రబ్బ
ఆగే టెంపర్ నీచే టెంపర్ పూరా టెంపెరోయ్
టెంప్ట్ చేస్తుంటే ఆగేదెలాగే

ఆ సబ్ కో పతాలే సబ్ కో బచాలే
నచ్ నాచ్ నాచ్ నాచ్
ఆ సబ్ కో పతాలే సబ్ కో బచాలే
నచ్ నాచ్ నాచ్ నాచ్

నీ తాత టెంపర్
నీ అయ్యా టెంపర్
బాబాయ్ టెంపర్
నువ్వింకా టెంపర్

WRITERS

BHASKARA BHATLA RAVI KUMAR, M R HANOCK BABU

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other