LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Allalla Regu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అల్లల్ల రేగు పల్లల్ల సేడు
నెత్తిన వోదున్
నీ కళ్లల్లో దాగే ముళ్లల్లే సిక్కి
నేనేడ్ వోదున్
గల్లి ఆలిల్ల నోసెల్ల కెళ్లి
కళ్లెన్ వెడ్డున్
నా కళ్లల్ల ఒత్తులు
ఏదురు చూపులు పేలంగుండును
అరే పొద్దుదుగ్గల కోడెద్ లేపింది
నా ఒంటిలో ఏది
నా ఈడు రేపింది
ఒంటిగా రేపంట లేకుండ
ఈ గంట నీ అంట నీ ఇంట నన్నుడి పొమ్మంది
నీ ఆలింగమ్మంది
అల్లల్ల రేగు పల్లల్ల సేడు
నెత్తిన వోదున్
నీ కళ్లల్లో దాగే ముళ్లల్లే సిక్కి
నేనేడ్ వోదున్
గల్లి ఆలిల్ల నోసెల్ల కెళ్లి
కళ్లెన్ వెడ్డున్
నా కళ్లల్ల ఒత్తులు
ఏదురు చూపులు పేలంగుండును

ముట్టుకున్నరో ఎత్తుకున్నారో
అడబిడ్డని ఆగమైనరో
పెంచి పెద్దసే పసలున్నయో
గంజి మెతుకులన్నా లేకపాయెనో
నాకింక మాటేలే రాకపాయే
నన్ను కన్నోళ్లు నన్నొదిలి వేస్లిపాయే
అప్పటి నుండి ఒంటరాయే
నా బతుకుల్లో ఆశువు నువ్వేనాయే
అల్లల్ల రేగు పల్లల్ల సేడు
నెత్తిన వోదున్
నీ కళ్లల్లో దాగే ముళ్లల్లే సిక్కి
నేనేడ్ వోదున్
గల్లి ఆలిల్ల నోసెల్ల కెళ్లి
కళ్లెన్ వెడ్డున్
నా కళ్లల్ల ఒత్తులు
ఏదురు చూపులు పేలంగుండును

తిట్టి ఉంటరో కొట్టి ఉంటరో
ఏవరు లేరు అని ఏడిపిస్తిరో
సదువు రాదు అని నవ్వుకున్నరో
పాత బట్టలని చిన్న చూపులు
నా కులము నాకే తెలవదాయే
నన్ను గుళ్లోకి కూడా పంప్రాయే
నా మనసు తెలుసుకుంటివని
నా గుండెల్లో గుడి నీకు కట్టినాయే
అల్లల్ల రేగు పల్లల్ల సేడు
నెత్తిన వోదున్
నీ కళ్లల్లో దాగే ముళ్లల్లే సిక్కి
నేనేడ్ వోదున్
గల్లి ఆలిల్ల నోసెల్ల కెళ్లి
కళ్లెన్ వెడ్డున్
నా కళ్లల్ల ఒత్తులు
ఏదురు చూపులు పేలంగుండును

బువ్వ పెడితివి
ఛోయ్ కాస్తివి
కట్టెల మోపున్ నువ్వు మోస్తివి
ఏండల్లో నాతోడు గొడుగు అయితివి
నా గోడున్ పొద్దు మాపులితివి
నేనంటరాని దానిరయ్యో
నా కన్నీళ్లు నీ ఎళ్లూ తాకెనయ్యో
నువ్వు తోడుగుంటే సాలురయ్యో
నీ దూరస భారము తీసెయ్యరయ్యో
అల్లల్ల రేగు పల్లల్ల సేడు
నెత్తిన వోదున్
నీ కళ్లల్లో దాగే ముళ్లల్లే సిక్కి
నేనేడ్ వోదున్
గల్లి ఆలిల్ల నోసెల్ల కెళ్లి
కళ్లెన్ వెడ్డున్
నా కళ్లల్ల ఒత్తులు
ఏదురు చూపులు పేలంగుండును

WRITERS

Maschendra Macharla

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other