LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Yentapani Chestiviro

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
బామ్మర్ది దావతంటే పరుగు పరుగున బస్తీకొస్తి సుర్రునేదో గట్క ఇస్తే జర్ర గిట్ల గుట్క ఏస్తీ
గింత గింత పాలసుక్కకే ఒళ్ళు నాది గంతులేత్తే వారే వారే సాలా
ఒక్కబొట్టు పండు గుక్కకే నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల
ఒయ్ గింత గింత పాలసుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల
ఒయ్ గిర గిర తిరిగిపాయే చార్మినార్ షాల్ బండ
గిరా గిర తిరిగిపాయే చార్మినార్ షాల్ బండ
ఉల్టా సీదా అయిపాయే ఉన్న ఒక్క గోల్కొండ
జర మస్తి చేద్దామంటే దిమాక్ కరాబయిందిరన్నా
ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న

దీని మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా

ఒయ్ గింత గింత పాలసుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల

చిక్కు చిక చికు బం లక్కు లక లుకు బం సుక్క సుక్క ఏసుకుంటే సుమ్మ సురా సుకు బం
చిక్కు చిక చికు బం లక్కు లక లుకు బం సుక్క సుక్క ఏసుకుంటే సుమ్మ సురా సుకు బం

కోఠి కాడ నిన్ను చూస్తిని కోరి ఆటాన పూలు తెస్తిని
నిన్ను కొనగిర్లో కలుసుకొంటిని నీ పొగరు చూసి మోజు పడితిని
రాంనగరు సెంటర్లో రవ్వల కమ్మలె చెవులకేస్తనే
నింబోలి అడ్డకొస్తే ఇరగ మరగగా ముద్దులిస్తలే
బోరే మా ఖతర్నాగు మీట భల్ పూతరేకు పూరా గిర్రెక్కె వారే నాకు
ఎంత పని చేస్తివిరో అరె ఎయ్ రా బామ్మర్ది
ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న

వీడి మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా

ఒయ్ గింత గింత పాలసుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టె వారే వారే సాల
ఒక్కబొట్టు పండు గుక్కకే నింగిలోని సుక్కలన్ని రాలిపాయే నేల

అంగుటీలు మారే మస్తుగా నీతో కొంగు కొంగు కలుపుకుంటగా
నడుము నడుము తడిమి జంటగా నిన్ను కరువు తీర కరుసుకుంటగా
హే మేడారం జాతరంటా మేనకట్టి తీస్కపోతవ
జంబైరో గాడి ఎక్కి ముంబైకే పోదమొస్తావా
వామ్మ నీ శాను చూసి మొన్నే షాదినే జేసే లగ్గాల్ పెట్టిండు మాయన్నా
ఎంత పని చేస్తివిరో భలే మంచిగా చేసిండ్లే
ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న
నువు ఎంత పని చేస్తివిరో యములడ రాజన్న

దీని మత్తులో ముంచేస్తివిరో యాద్గిరి నరసింహ
అరె ఒళ్ళంతా ఎక్కిపాయే తీన్ మారు చమ్మా

చిక్కు చిక చికు బం లక్కు లక లుకు బం సుక్క సుక్క ఏసుకుంటే సుమ్మ సురా సుకు బం
చిక్కు చిక చికు బం లక్కు లక లుకు బం సుక్క సుక్క ఏసుకుంటే సుమ్మ సురా సుకు బం

WRITERS

DEVI SRI PRASAD, SAHITHI CHERUKUPALLY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other