LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Andala O Poolaremma

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా
సీకట్లో సంద్రవంకవో (వాకిట్లో తెల్ల ముగ్గువో) నడిసోచ్చే నాగమల్లివో (పొంగోటి పాలవెల్లివో) మా కంటి దీపం నువమ్మా ఆ
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా

ఈ పెళ్లి ఎట్టా సేయ్యాలో (ఏ నలుగు నీకు పెట్టా)లో ఆ సుక్క నెట్టా సూపాలో (ఆచారం లేని ఇళ్లమ్మా)
జన్మంతా నీ గుడిలో వెలిగిన ఈ దీపం అడుగుతు ఉన్నది ఒకే వరం ఆ తల్లికి అయిదొతనం గంగమ్మా ఆ
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా

కళ్లలో దాసుకొవయ్యా (ఈ పిల్ల సీతమ్మేనయ్యా)
కన్నీళ్లు పెట్టనీకయ్యా (ఈ సేయి వదలమాకయ్యా)
మా రాత మళ్లీ రాసీ మాతంగి మనుచేస్తివీ
చూడవమ్మ చల్లంగా ఈ జంటని కాపాడు నూరేళ్ల పంటని గంగమ్మా ఆ
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్లమ్మా

ఎల్లమ్మ ఎళ్లిపోతుంటే (పెయ్యావు ఏడుస్తున్నది)
ఆ దూడ పాలుమానింది (పూరిళ్లు సిన్నబొయింది)
నా తల్లి గూడెం వదిలి మేడింటికెళ్ళిపొతుంది
నిన్నటి నా జాతి పగటి కల ఈనాటి నా తల్లి పెళ్లి కల గంగమ్మా ఆ
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ ఎళ్లిరావమ్మా
అందాల ఓ పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ ఎళ్లిరావమ్మా ఎల్లమ్మ ఎళ్లిరావమ్మా ఎల్లమ్మ ఎళ్లిరావమ్మా

WRITERS

Srinivas Vandemataram, Jayaveer

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist