మహేరణాయ ఛక్షసే యోవః శివతమో రసః
యస్యక్షయాయ జిన్వత ఆపో జనయథాచనః
య య య య యాబ యాబయాయ యాబ యాబయా యాబ యాబయా
య య య య యాబ యాబయాయ యాబ యాబయా యాబ యాబయా
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
చెల్లెలు కిచ్చే కట్నం లేవమ్మా
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
నరనా నాననా నారనా నాననా నారనారనాననా నారనారనాననా
పెన్న సాక్షి మన పెళ్లిపీట వేసింది చిన్ని ప్రేమా
ఈ సూర్యచంద్రులను బావమరుదులుగా చూసి మురిసె సీమా
మెల్లంగా కొంటె వరుడు ఉంగరాలు మార్చు వేళ
గిల్లగా ఈ పిల్లకు అణువణువున ఆనందం
గుడు గుడు గుంచం గుండెల్లో రాగం
డుం డుం బాజా సన్నాయి మేళం
హా హా గుడు గుడు గుంచం గుండెల్లో రాగం
డుం డుం బాజా సన్నాయి మేళం
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
ఎదురు పడితే తొడ చరిసి పగతో ఉరిమురిమి చూసేవాళ్లు
ఈ రోజు పెళ్లి మండపము ముందు బంధువులు అయ్యినారు
మీ గుండెల్లోన ఉంది రాళ్లనైన నీరు చేసే
ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా
ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే
లల లాలే లాలలా లల లాలే లాలలా