దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
అలయ్ బలయ్ తీసుకుని ఆటలాడుకుందమా
అలయ్ బలయ్ తీసుకుని ఆటలాడుకుందమా
ఆగని జన పోరాటంలో భాగమై పోదామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
వీరుల తల్సుకుందామా హారతులేట్టుకుందామా
మెరుపు బట్టలు తెద్దామా మెరుపులద్దుకుందామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
ఉత్తర ఆంధ్రకుబోయి నెత్తురు మట్టిని ముట్టుకుందామా
కళ్ళకద్దుకుందామా కన్నీళ్ళు బెట్టుకుందామా
మళ్ళీ మళ్ళీ శ్రీకాకుళమే మంకు మార్గం అందమా
దోస్తరాదిన్ హే అరేయ్ దోస్తరాదిన్
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
నల్లగొండకు బోయి ప్రతి పల్లెను బల్కరిద్దామా
అలిగినట్టి పలుగురళ్ళ దిగులు దెల్సుకుందామా
గురి తప్పని గులక రళ్ళ ఒడిసలందురుకుందామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
కరీంనగర్ కు బోయి దొరల గదిలకు అడుగు పెడతామా
తాళం పెట్టిన దొర గదిల తలుపులిర్గ తండామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
ఆదిలాబాద్ బోయి గోండు అమరుల కథలిందామా
గోరకల సన్లు పంచిన భూమిల అరకల నడిపిద్దామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
పాలమూరుకొయ్ వలస కూలి తెలుసుకుందామా
పారే ఏటికి అడ్డంబడి నీటిని మల్పుకుందామా
ఎత్తిపోతలకు అడ్డువచ్చినోన్ని ఏటిలా తొక్కి పోదామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
నెత్తురు దాగే కసాయి మూకల కత్తులు గుంజుకుందామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
నెత్తుటి మార్కలు ఆరని నిర్ల నెల్లి మర్ల చూద్దామా
దోస్తరాదిన్ హే అరేయ్ దోస్తరాదిన్
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
పరేంచెడు కోయి దళిత వాద గోడు విందామా
సుందూర సమ్మధుల కాడ గుండెరా బాదుకుందామా
మండే మాదిగ దప్పుల మీద నిప్పుల దరువులేద్దామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
చల్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
బిల్లాం బల్లం తలమ్ కన్నుల
లంబాడోళ్ళ తండ్ల కోయి నగారా మొగిద్దామా
సాకి రేవు కట్తుకు బోయి ఆకలి కేకలు పెడుతామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
గోదారి ఈది మన దారి నడిసి పోదామా
మానేరు తల్లి ఒడిలో సేద తీర్చుకుందామా
కిన్నెర సాని అలల పైన వెన్నెల గాపు కుందామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
పాలై పాలై తీసుకొని ఆటలాడు కుందామా
ఆగని జన పోరాటంలో భాగమై పోదామా
దోస్తరాదిన్ అరేయ్ దోస్తరాదిన్
హేయ్ దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
దోస్తరాదిన్ అందమా దోస్తి గట్టుకుందమా
అలై పాలై తీసుకొని ఆటలాడు కుందామా
అలై పాలై తీసుకొని ఆటలాడు కుందామా