LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oka Brundavanam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగెను తీయగా
ఒకే సుఖం విరిసెను హాయిగా
ఒక బృందావనం సోయగం

నీ సందివేల జాబిలి
నా గీతమాల ఆమని
నా పలుకు తేనే కవితలే
నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల మేడ నందనం
నాలోని వయసు ముగ్ధమోహనం
ఒకే స్వరం సాగెను తీయగా
ఒకే సుఖం విరిసెను హాయిగా
ఒక బృందావనం సోయగం

నీ మనసు పడిన వెంటనే
ఓ ఇంద్ర ధనుసు పొందెనే
ఈ వెండి మేఘమాలనే
నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజిపువ్వులే
నాకింక సాటిపోటి లేదులే
ఒకే స్వరం సాగెను తీయగా
ఒకే సుఖం విరిసెను హాయిగా
ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగెను తీయగా
ఒకే సుఖం విరిసెను హాయిగా
ఒక బృందావనం సోయగం

WRITERS

ILAIYARAAJA, RAJASRI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist