రాళ్లనక్లేసు రాళ్లనక్లేసు రాళ్లనక్లేసు
రాళ్ల నక్లేసు పట్టేటి దాననురా
మందులోడ మందులోడ మందులోడ ఓరి మాయలోడా
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
ఓయ్ మాట మాటకి మందులోడంటావా
మాటమాటకు మాటమాటకు మాటమాటకు
మందులోడంటవా మాటమాటకు మందులోడంటవా
మందులోడన్న సంగతి ముందెరుగవంటే
నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
ఏయ్ నాంచారమ్మో నా ముద్దులగుమ్మ
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
సన్నబియ్యము తినేటి దాననురా
సన్నబియ్యము తినేటి దాననురా
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
ఓయ్ మాట మాటకి మందులోడంటావా
మాటమాటకు మాటమాటకు మాటమాటకు
మందులోడంటవా మాటమాటకు మందులోడంటవా
మందులోడన్న సంగతి ముందెరుగవంటే
నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
ఏయ్ నాంచారమ్మో నా ముద్దులగుమ్మ
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
మేడ మిద్దెల్లో మేడ మిద్దెల్లో
మేడ మిద్దెల్లో బతికేటి దాననురా
మేడ మిద్దెల్లో బతికేటి దాననురా
పూరి గుడిసెలా రాతరాసావురో
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
ఓయ్ మాట మాటకి మందులోడంటావా
మాటమాటకు మాటమాటకు మాటమాటకు
మందులోడంటవా మాటమాటకు మందులోడంటవా
మందులోడన్న సంగతి ముందెరుగవంటే
నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
ఏయ్ నాంచారమ్మో నా ముద్దులగుమ్మ
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
సిల్కు సీరేలూ సిల్కు సీరేలూ
సిల్కు సీరేలూ కట్టేటి దాననురా
సిల్కు సీరేలూ కట్టేటి దాననురా
సినిగిన సీరేలా రాత రాసావురో
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
ఓయ్ మాట మాటకి మందులోడంటావా
మాటమాటకు మాటమాటకు మాటమాటకు
మందులోడంటవా మాటమాటకు మందులోడంటవా
మందులోడన్న సంగతి ముందెరుగవంటే
నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ
ఏయ్ నాంచారమ్మో నా ముద్దులగుమ్మ
తకజనకరి తకజనకరి తకిట తకిట తకిట తకిట తా
లాల లాల లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల లాల లాల