LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Har Har Mahadev

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
V square in the house

హర్ హర్ మహాదేవ్

ఓంకారం జగముల మోగేను
నవదీపాలే ధగధగలాడెను
శివ గీతాలే ఎద పలికించెను
భువి శంఖంలా మరి నినదించెను
హిమశైలాన గంగమ్మ తోడై
కరుణై కురిసాడు
లోకాల నాకాలు అన్నీ
ఎదలో ముడిచాడు
వేదాలో నాదాలో కాంతి
వరదై కదిలాడు
ప్రాణాలు దీపాలు పెట్టి
భవుడై నిలిచాడు
శైలాన గంగమ్మ
తోడై కరుణై కురిసాడు
లోకాలో నాకాలో అన్నీ
ఎదలో మొడిచాడు
వేదాల నాదాల కాంతి
వరదై కదిలాడు
ప్రాణాల దీపాలో పెట్టి
భవుడై నిలిచాడు

హర్ హర్ మహాదేవ్

ఆకాశం శిరమున దాచాడు
తన నేత్రాల సెగలను ఉంచాడు
తన కంఠాన గరళము నింపాడు
మన పుణ్యాల ఫలమును ఇస్తాడు
ఇహ లోకాన్ని ధర్మాన్ని చాటి
మనలో నిలిచాడు
భోగాలు భాగ్యాలు ఇచ్చి
బతుకే నిలిపాడు
నామాన్ని స్మరిస్తే చాలు
వరమై ఓసాగెడు
శోకాల చీకట్లన్ చీల్చి
వెలుగై వెలిగాడు
లోకాన్ని ధర్మాన్ని చాటి
మనలో నిలిచాడు
భోగాలు భాగ్యాలు ఇచ్చి
బతుకే నిలిపాడు
నామాన్ని స్మరిస్తే చాలు
వరమై ఓసాగెడు
శోకాల చీకట్లు చీల్చి
వెలుగై వెలిగాడు

హర్ హర్ మహాదేవ్

హస్తాన డమరుక నాదాలు
చెలరేగాయే జయ జయ ద్వానాలు
ఉదయించాయే హర హర మంత్రాలు
వికసించాయే పదముల పద్మాలు
మన పాపాలు తీర్చేటి
సామి నాగవై నడిచాడు
బ్రహ్మాండ భాండాన్ని దాచి
హరుడై మెరిసాడు
అన్యాయ కోరల్ని చీల్చి
లయమై రగిలాడు
రాకాసా రాజ్యాలు కూల్చి
ప్రభువై వెలిగాడు
పాపాలు తీర్చేటి సామి
నగవై నడిచాడు
బ్రహ్మాండ భాండాల్ని దాచి
హరుడై మెరిసాడు
అన్యాయ కోరల్ని చీల్చి
లయమై రగిలాడు
రాకాసా రాజ్యాలు కూల్చి
రగువై వెలిగాడు

హర్ హర్ మహాదేవ్

WRITERS

Venkatesh Vuppala

PUBLISHERS

Lyrics © TalantonCore

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None