కోల కళ్ళతో ఏం మంత్రం వేసావే
చిన్ని నవ్వుతో్చ ఏం మాయే చేశావే
పిల్ల గాలిలా నువ్ గిల్లుతున్నావే
చూపు దారమై ఇక నన్ను అల్లుతున్నదే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే
మూగ ప్రేమతో నను చీల్చుతున్నావే
గుండె భారమై ఇక రాలుతున్నానే
నీడాలా నిన్ను మరి వీడిపోనులే
నీ జాడ కోసం నే వెతుకుతున్నానే
నువ్వే మాయ చేశావే మాయ చేశావే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే
పూలబనమై ఏం గుచ్చుతున్నావే
గుండె చెప్పకే ఏం గాలం ఏస్తివే
తీపి మంటల్లో ఇక నన్ను కాల్చుతున్నావే
నువ్వే మాయ చేశావే మాయ చేశావే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే
నువ్వే మాయ చేశావే మాయే చేశావే