LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ninna Monna Naalona

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిన్న మొన్న నాలోన
ప్రేమ గీమా లేకున్నా నీపైనా
ఓ ఏకాంతంలో ఉంటున్నా
నీకోసం నే చూస్తున్నా ఏమైనా
అదృష్టం నీ స్నేహంలా
స్నేహం కూడా ప్రేమల్లా మారేనా
హో ప్రాణం కన్నా ప్రాణంగా
ఎవరుంటారు నాకింకా నీకన్నా
ఊహలనే ఊయలగా ఊపుతున్నా మైకం
ఊపిరిలో వేగమునే
పెంచుతున్న మైకం ప్రేమా
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ

రూపంలేని ప్రేమే నాది ఒట్టుగా
గుండెల్లోన దాచుంచానే గుట్టుగా
మగువతో మాటాడే తెగువసలే లేదే
నచ్చిందల్లా కావాలంటే చేరునా
మౌనంగానే ఏమన్నావో తెలియగా
చెరిసగమవుతుంటే కల నిజమవుతోందే
మబ్బుల్లో తేలే హాయే చూడగా
చూపే దాగే ముద్దుగా
ఓ ఓ ఓ ఓ
అంతా నాకే సొంతం అయిందే నీ వలనా
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ ఆ

నిన్న మొన్న నాలోన
ప్రేమ గీమా లేకున్నా నీపైనా
ప్రాణం కన్నా ప్రాణంగా
ఎవరుంటారు నాకింకా నీకన్నా
ఊహలనే ఊయలగా ఊపుతున్నా మైకం
ఊపిరిలో వేగమునే
పెంచుతున్న మైకం ప్రేమా
ఓ ఓ ఆ ఆ
ఓ ఓ ఆ ఆ

WRITERS

VIJAI BULGANIN, KITTU VISSAPRAGADA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other