ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే
గడిచిపోయిన జ్ఞాపకాలతో గతము ఎదురౌతున్నదే
చెరిగిపోనేలేదే మరపురానేరాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికెన వేలు వదలని చెలిమిగా
ముగియని కథలతో మది మేలుకున్నదిలా
సరిసరి సరినిప సరి సరిప రిసపస
సరిసరి సరినిప సరి సరిప రిసపస
వంశ ధారగ మారి కడలిని కలియని
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా
సరిసరి సరినిప సరి సరిప రిసపస
సరిసరి సరినిప సరి సరిప రిసపస