ఐ కూడ ఊహించలేదుగా ఇంతందాన్ని ఏం చెప్పినా
Am I falling into the love అని status పెట్టాన
హెడ్డుఫోన్సేమో నీ చెవ్వుల పైనా music నాలో మొదలైన
First love song settings ఏవో నాలో జరిగేన
శిల్పి ఎవరోయి శిల్పం వెనుక తెలుపు చిరునామా నే selfie దిగుతా
షోరూముల్లో showcase పీసులు shock ఆయ్యేటి అందానివ
నిను చేసి black అండ్ వైట్లో rainbow అవ్వవ
నీ పెదవిలలో ఆ cute మాటకి బుక్ అయి ఉండిపోయానిల
ఎంతందంగా first love ట్రాకే take off అయ్యేగ
శిల్పి ఎవరోయి శిల్పం వెనుక
తెలుపు చిరునామా నీ సెల్ఫీ దిగుతా