రుకుకుకుకు రుకుకుకుకు రుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రూరుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రూరుకుకుకుకుకూ
దొరగారి సొగసరి సిరి తోటలో
సెలిమే అది జేసెరో (కుకుకుకుకూ)
పొగమంచే పడే తడి పొడి ఏళల్లో
సిగురించే సిరు సవాసాలే నిండెరో
ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
కాదనక పైకెగరడమే అందాక నీ బెరుకే బేమే పడాలే
దొరగారి సొగసరి సిరి దోటలో
రుకుకుకుకు రుకుకుకుకు రుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రూరుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రుకుకుకుకుకూ
రుకుకుకుకు రుకుకుకుకు రూరుకుకుకుకుకూ
కురుకుకుకుకు కురుకుకుకు కురూరుకుకుకుకుకూ హేయ్
ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్క నావలో నింగెక్కి తేలిపో
సన్నజాజి కులుకు సల్లగాలి సరుకు
సందమామ వరకు ఏదేమైనా సేరాలే
అల్లిబిల్లి పరుగు సాగేటంత వరకు
ఏగుసుక్క ఎలుగు నీ సెంతకే రావాలే
నీ తోటి తిరగాలంటూ మబ్బులే ఎంట పడిపోవా
నీ బుగ్గ నిమరాలంటూ సుక్కలే నేల దిగిరావా
ఎహే ఏళపాళ దేనికంట ఎళాకోళం సేసుకుంటా
ఎంచక్కా సాగిపో ఎంచక్కా సాగిపో
రేసుక్క నావలో నింగెక్కి తేలిపో
ఓ సిలకా అలుపంటూ లేక వాగు వంక ఎనక పరుగిడాలే
కాదనక పైకెగరడమే అందాక నీలో బెరుకే బేమే పడాలే
ఓ తందనాన తేరా రేరా తందారేరారే
తందనాన తేరా రేరా తందాతందారెందారే
తందనాన తేరా రేరా తందారేరారే
తందనాన తేరా రేరా తందాతందారెందారే (ఏ ఏ ఓ ఓ ఓ ఏ ఏ ఓ ఓ)