LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Poraatame

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ ఉప్పెనో దూకేనులే నా మీదకే
ఆ గాలినై మళ్లించన ఇంకో వైపే
కాలం మరి ఊపిరే తీసి తోసేసిన పాతాళమే
గతమందే దాటేసి పైకొచ్చేనే నా రెక్కలే

పోరాటమే
ఎంతటి శత్రువు అయినా తగ్గనికా
పోరాటమే
క్షణ క్షణ సవాలే నే సిద్ధమే
నర నరములోన కోపం చేరే చేయందిలే పోరాటమే

వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తీస్తే
పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే
రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే
దాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే

నా లోపలే దాగుందిలే ఓ లోకమే
కోరిందిలే పోవాలనే తీరం దారే

తిరిగేటి గడియారాన ఆగిపోని ముళ్లయ్యాలే
నడిపేది ఎవరో తేలుస్తాలే కాలాన్నాపే

పోరాటమే
ఎంతటి శత్రువు అయినా తగ్గనిక
పోరాటమే
క్షణ క్షణ సవాలే నే సిద్ధమే
నర నరములలోన కోపం చేరే చేయందిలే పోరాటమే
వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తీస్తే
పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే
రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే
దాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే

In the city of hurricanes (ఏ)
I will I will abstain (ఏ)
From my wrath for your spite (ఏ)
See the see the bloodstains

పోరాటమే
ఎంతటి శత్రువు అయినా తగ్గనికా
పోరాటమే
క్షణ క్షణ సవాలే నే సిద్ధమే
నర నరములోన కోపం చేరే చేయందిలే పోరాటమే

వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తీస్తే
పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే
రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే
దాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే (ఏ)
In the city of hurricanes (ఏ)
I will I will abstain (ఏ)
From my wrath for your spite (ఏ)
See the see the bloodstains (ఏ)
In the city of hurricanes (ఏ)
I will I will abstain (ఏ)
From my wrath for your spite (ఏ)
See the see the bloodstains

WRITERS

Krishna Kanth, Vivek Sagar

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist