గొడవ గొడవ చేసి గుండెల్ని గుంజింది అమ్మడో
నే మంచి మంచి ముద్దులిస్తే
కౌగిలిస్తే ఉప్పు బస్తా పట్టు నాదేలే
నీ పెదవినట్టా కొరికేసుకుంటూ
అచ్చం అటుపై ఆట ఆహా రాగాలే
నా ఈడుకొచ్చింది కొత్త ఆపద
నీ తోడు కోరింది సాయమవ్వరా
నే రెచ్చి రెచ్చి కరగ పెట్టి
అడిగేదడుగు అల్లలాడిపోతే నా వల్ల కంగారేలా