స ని గ స స ని గ స స ని గ స స ని ప ప మ ని ప ప మ ని గ గ మ ని ప

నాకోసం zero size యే నువ్వు maintain చేయక్కర్లేదు
నాకోసం make up lipstick వేయక్కర్లేదు
నాకోసం waiting చేస్తూ నీ గొల్లెం కోరక్కర్లేదు
నాకోసం one kiss నువ్వు ఇవ్వక్కర్లేదు
నాకోసం నీ hair style నాకోసం dressing style నాకోసం నీ life style ఏది మార్చక్కర్లేదు
నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
I love you too I love you too I love you too I love you too
స ని గ స స ని గ స స ని గ స స ని ప ప మ ని ప ప మ ని గ గ మ ని ప
స ని గ స స ని గ స స ని గ స స ని ప ప మ ని ప ప మ ని గ గ మ ని ప
తిడతావా తిట్టు కొడతావా కొట్టు పడతగా నేను నీ కోపం నీ ఇష్టం
వేదవేషాల్లేయి extras చేయి వెనకేసుకొస్త నువ్వంటే అంతిష్టం
నాకోసం నిన్నే నువ్వు control చేయక్కర్లేదు
నాకోసం నువ్వు I love you చెప్పక్కర్లేదు
I love you too I love you too I love you too I love you too
చెప్పేది వినవు పడతావా పడవు
ఎట్టాగే నీతో ఇంకెన్నాళి తగువు
బుద్ధున్నోడేవాడు ఇన్ని offerలు ఇవ్వడు
ఒప్పేసుకోవే అయ్యిపోతా నీ మొగుడు
నాకోసం అంత అందంగా అటు తిరిగి నవ్వక్కర్లేదు