ఓ సితార సితార సితార ఓ సితార నిన్నమొన్న నేను ఆవారా
ఓ సితార సితార సితార ఓ సితార ప్రేమ పంచుకోవె మనసారా
నీ సొగసుల మీద నేను స్వారీ చేస్తారా
నీ జత పడితే జనాలు కాదంటారా
ఓ సితార సితార సితార ఓ సితార నిన్నమొన్న నేను ఆవారా
ఓ సితార సితార సితార ఓ సితార ప్రేమ పంచుకోవె మనసారా
సరాసరి వచ్చావురా వరాలిలా తెచ్చావురా
miracle ఏదో చేసి నన్ను మార్చినావురా
చిరాకు గుండె దాన్నిరా పరాకులో పడ్డానురా
కిర్రాక్ చేలాగా రేపినావు తొందర
ఏడడుగులు వేసి నాతోరా ఏమడగను అంతకన్నా రా
నీ కనులకు torchlight లా ఉంటారా
నా వయసుకు నువ్వు జంటై రా నా పొగరుకు నువ్వు తోడై రా
నే తిరుగుతా satelliteలా చుట్టూరా
ఓ సితార సితార సితార ఓ సితార నిన్నమొన్న నేను ఆవారా
ఓ సితార సితార సితార ఓ సితార ప్రేమ పంచుకోవె మనసారా
Hurry hurry అన్నదిరా Hurry బరిగా ఉన్నదిరా
Hurray hurray ఈ గుండెకేందుకింత గాబరా
ఒరేయ్ ఒరేయ్ నువ్ చూడరా జరా జరా చల్లార్చారా
జూరాల మాయం చేసి మోగని భాంగ్రా
హే భలే భలే బాత్ బోల్‌నా రా
నీ తికమకలన్ని చూసుకుంటా కళ్లారా
హోలే హోలే హాత్ మిల్కే రా నా వెనకనే వంద ఏళ్లురా
నీ బతుకునీ cloudnineలోకి తోస్తారా
ఓ సితార సితార సితార ఓ సితార నిన్నమొన్న నేను ఆవారా
ఓ సితార సితార సితార ఓ సితార ప్రేమ పంచుకోవె మనసారా