LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

BAD - Gangs Of Godavari Theme

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అడవికి గొడ్డలి
కడుపుకి అంబలి
కత్తికి కోబలి
మట్టికి నాగలి

అడవికి గొడ్డలి (bad)
కడుపుకి అంబలి (bad)
కత్తికి కోబలి (bad)
మట్టికి నాగలి (bad)

లోకమంతా bad లోకులంతా bad
చెప్పేవాడు bad వినేవాడు bad bad
దోచుకుంటే bad దోపిడైతే bad
దొబ్బి తింటే bad దొబ్బకుంటే bad bad
తిక్కగుంటే bad తిన్నగుంటే bad
తొక్కుతుంటే bad తొక్కకుంటే bad bad
గయ్యిమంటే bad గమ్మునుంటే bad
గుచ్చుకుంటే bad గుచ్ఛకుంటే bad bad

ఏమో ఎప్పుడు మొదలైందో
మనకి మంచికి ఈ యుద్ధం
గెలుపు ఓటమిదేముంది
మనిషికి ఏడవడం ఇష్టం

నననానననాననా ఓవో
నననానననాననా బ్యాహహా
నననానననాననా ఓవో బ్యా బ్యా బ్యా

నీకే దండం పెడుతూ జేబుకి కన్నం పెడుతుంటారు
ముందే నీతో నవ్వుతు వెనకే గోతులు తవ్వేస్తారు
బూతు పనులే చేసి నీతిగానే కనిపిస్తారు
వాళ్ళే వాళ్ళే లేరా నీ కన్నా పైకెదిగేవారు
హే నా మాటే విను ఇదే పచ్చి నిజంమంటా
ఇదే కొత్త కలియుగ నీతంటా
మోసానికి తెలివని పేరు
మనలోనే ఎవరో పెట్టేసారు

లోకమంతా bad లోకులంతా bad
చెప్పేవాడు bad వినేవాడు bad bad
దోచుకుంటే bad దోపిడైతే bad
దొబ్బి తింటే bad దొబ్బకుంటే bad bad
తిక్కగుంటే bad తిన్నగుంటే bad
తొక్కుతుంటే bad తొక్కకుంటే bad bad
గయ్యిమంటే bad గమ్మునుంటే bad
గుచ్చుకుంటే bad గుచ్ఛకుంటే bad bad

WRITERS

KALYAN CHAKRAVARTHY, YUVAN SHANKAR RAJA, TRIVIKRAM

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist