ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి You Are So Sexy
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి go on you touch me
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి You Are So Sexy
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి go on you touch me
common common common common baby go
పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకి అర్ధం అంటే కన్నీట్లో పడవేనా
ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా
చరితల్లోనే ఉందమ్మ చేయొద్దంటు ఈ ప్రేమ
వినక మతిపోయి ప్రేమించానమ్మ
కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ మదిలోన జ్వాల నువ్వే
దానినిపధ ప దానిదాదపని స దానిదపని
దానినిపధ ప దానిదాదపని స దానిదపని
నువ్వే నువ్వే ఆదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే
దేవత మెళ్ళో హారం ఉరితాడై బిగిసిందే
ప్రేమ పైనే నమ్మకం కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పని లేని చోటికి వెళ్లాలి
నువ్వు కనరాని గూటికి చేరాలి
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి You Are So Sexy
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి go on you touch me