LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Osa Osa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చిరుత కన్నుల వాడే (చిలిపి చిన్నోడే)
చిలక కొట్టని చోటే (కొరికి పెట్టాడే)
అల్లాడి పోకే సత్యభామ

కిలాడి ఓడే నా చందమామ

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
హా ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే
అందగాడే పక్కనుంటే అంతే అంతేలే
తప్పు ఒప్పు చెప్పకమ్మో తప్పదివ్వాళే
సిగ్గు సిగ్గూ ఆపారయ్యో బుగ్గే కందేలే
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మంది
నీ వొళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే
ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
హా ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే
ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

Strip it up come on
Fix it down come on
Let me make it move
Let me make it groove
Wanna make it so red in the bed tonight
And the gana is making me hot tonight
Wanna kiss you there wanna lick you there
We can stick it and leave it and get it on
Everybody say (hey)
I can do y'all at (hey hey)
Everybody say (hey)
I can do y'all at (hey hey)

రబ్బరు తో చేసిన రంభ నువ్వేలే
రంగులతో తెంపర నా రిబ్బన్ ముల్లె
హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలా
గిచ్చి గిచ్చి చూడకయ్యో మతే ఎక్కేలే
ఏదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే
హయ్యో నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే

ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ
హా ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

WRITERS

YUVAN SHANKAR RAJA, POTHULA RAVI KIRAN

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other

From This Artist