LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

College Kumar

•

2020

Allade Allade - From College Kumar

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీ వల్లే అల్లాడే
అల్లాడే అల్లాడే అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే
గుప్పెడు గుండె మళ్ళీ మళ్ళీ నీ వెనకాలే తుళ్ళే తుళ్ళే అడగకముందే తాకే గాలై
నీ కల నాపై వాలే వాలే సాగే కాలం నీకై ఆగిందా
తన పని మాని నిన్నే చూస్తోందా
నిన్ను నన్ను జంటై చూడాలంటే ఇది ఏమంటారో ఏమో ఏమో ఏమో
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీ వల్లే అల్లాడే
అల్లాడే అల్లాడే అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే

అడుగడుగునా నీ కోసం వెతికేంతలా కనులకు అలసట రాదే తరిమేవేళా
నీకై కదిలిందే నా పాదం తొలి చూపే దారై నీ వెనక పడే నీడై
తెరమరుగులు దాటి మనసంతా ఏదో కలవరమేనా
తెలియని వణుకేదో కలిగిందా పెదవుల చివరా తొలిసారి ఏకాంతం
తెరమరుగుల్లో దాటి దూరాలే దూరాలే తీరాలే దాటేనా
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం నీ వల్లే అల్లాడే
అల్లాడే అల్లాడే అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే

WRITERS

A.H. Kaashif, Ravi Krishna Vissapragada

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

College Kumar

2020

01

College Kumar Title Track

Anurag Kulkarni, Nakul Abhyankar

02

Allade Allade - From College Kumar

A H Kaashif, Anurag Kulkarni

03

Baari Baari

Haricharan, Nakul Abhyankar

04

Kanulaaraa

A. H. Kaashif, Nakul Abhyankar, Sathyaprakash

05

Kannule Daate

Nakul Abhyankar, Sathyaprakash

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None