యాడికే యాడికే నన్ను తీస్కెళ్తావ్ నీతో పాటే (ఊ ఊ)
యాడికే యాడికే (ఊ)రావాలి నీతో పాటే (ఊ ఊ)
యాడికే రాను నీతో పాటే (ఊ ఊ)
ముళ్లో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే
ముళ్లో పువ్వో పోయే దారేదైనా నిన్నే నమ్మి వచ్చానే
అడవికుర్రవాన్ని ఒక గొర్రెపిల్లలాగ నీవెంటే వస్తున్నానే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
చేపకేమో రెక్కలంటించి నేర్పుతున్నావే ఎగిరేదెట్టాగో
నింగిపైకిసిరి ఇన్నాళ్లు యాడున్నావే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
నీ కన్నుల్నే అద్దంలా చేసి నా సిగ్గుల్నే రాజేసావే
నాలోని దుమ్మూ ధూళి దులిపి వెల్ల వీస్తున్నావీ ఎదకే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
ఓ భూమినుంచి స్వర్గానికే (ఊ ఊ)
ఓ వానవిల్లు నిచ్చెనేశావే (ఊ ఊ)
మనసు దారాన్నే లాగుతున్నావే నువ్ (ఊ ఊ)
స్వర్గం వీడి భూమికొస్తే (ఊ ఊ)
తూరుపింత సూరీడే వస్తే (ఊ ఊ)
కనుతెరిచి చూసేలోగా చెరిగిపోతావేమో
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే (ఊ ఊ)
యాడికే యాడికే తీసుకెళ్తావు నీతో పాటే (ఊ ఊ)