LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

100% Love

•

2022

Infatuation

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్
ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణితసూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

ఇంఫాట్యుషన్ ఇంఫాట్యుషన్

దూరాలకి మీటర్లంటా భారాలకీ కే.జి లంటా కోరికలకు కొలమానం ఈ జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పని చేయదంట వయసు వేడి కొలవాలంటే తంట
లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్దం కాదు ఏ సైన్స్ కైనా
పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులవుతుంది ఇంఫాట్యుషన్
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్టే తీరాలంటా
ధనావేశం అబ్బాయంటా రుణావేశం అమ్మాయంటా కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతీ శ్వాషే ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబంట ప్రయానికే పరీక్షలంటా
పుస్తకాల పురుగులు రెండంట ఈడు కొచ్చేనంటా
అవి అక్షరాల చక్కెర తింటు మైమరిచేనంటా
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, CHANDRA BOSE, PRASAD G DEVI SRI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

100% Love

2022

01

Infatuation

Adnan Sami

02

Pantham Ekkado (Bhaarya Bharthala Bandham)

Haricharan, Shweta Mohan

03

Pantham Ekkado (Bhaarya Bharthala Bandham)

Haricharan, Shweta Mohan

04

Diyalo Diyala

Muralidhar, Priya Hemesh

05

Dhooram Dhooram

Tippu

06

Thiru Thiru Gananadha

Harini

07

A Square B Square Male

Devi Sri Prasad

08

Aho Balu

Devi Sri Prasad

09

That Is Mahalakshmi

Dev, Richard

10

A Square B Square Female

Devi Sri Prasad

From This Artist