LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Neeve Neeve

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నననన నననన నానననాన

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం
కను మూసినా కళ్ళలోన చెరగని అనుభవం
ఒక ముల్లల్లే నను గిల్లవే
మల్లె పువ్వల్లె నను తడిమావే
మెల్లగా మార్చేసావే ఈ ఆనందం అర్థం నువ్వే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం ఓఓఓ

ఓ యెదలో ఇంకో వైపు చూసావో చూపు ఒకసారి రానా ఆ వైపు
ఓ కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు పడిపోయా నేనే దాదాపు
కదిలేట్టుగా లేదు ఈ కాలమే
కాసేపైనా నాతో రావే
క్షణం నీకు నే నచ్చినా
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే

ఓ చూసి చూడంగానే నే తేలి పోయా ఎం మాయే నీలో ఉందే
ఓ నవ్వే కొద్దీ నచ్చి నువ్వంటే పిచ్చి పట్టింది ప్రేమే అంటారే
ఒడిలో నువ్వే నను ఒదిగుండవె నీడైన నీకు నేనేలే
నువ్వు నా సొంతం అవ్వలిలే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే

WRITERS

ANUP RUBENS, KRISHNA CHAITANYA

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC, Songtrust Ave

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist