LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ninnu Chusina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరచినా
నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటునే మరచినా

నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరచినా
నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటే మరచినా
మరచినా మాటలే నువ్వు ఇలా నవ్వితే
మరిచాలే చెలి నా పేరునే నీ పేరు అంటూ ఇలా
మరిచానే మరి నా ఊహనే నీ ఊసు వింటూ ఇలా
ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో ఓ

నిన్ను చూసిన క్షణమున నన్ను నేనే మరచిన
నిన్ను తాకిన క్షణమున ఉన్న చోటునే మరచిన

ఓ నిద్ర హారం మరచిన ఇలా నువ్వు నాతో గడిపితే
ఓ భూగోళాన్నే మరచినానే నువ్వు నన్నే పొగిడితే

ఐస్కాంతాన్నే మరచా నువ్వు లాగాక
ఆకాశాన్నే మరచా మనసు చూశాక

లోకం మరచా నువ్వే లోకంగా
మరింత మరింత మరింత మరింత మరింత మరింతగా
ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో ఓ

ఓ మధ్యాన్నాన్నే మరచిన ప్రియా నీ కౌగిలి వేడిలో
సాయంత్రాన్నే మరచినానే నీ అందాల నీడలో

శీతాకాలం మరచా చూపు చలువల్లో
వర్షాకాలం మరచా ముద్దు వానల్లో

అన్ని అన్ని మరచా నీ జతలో
వరించి తరించి తెగించి తెగించి తెగించి తెగించినా

ఓ ఓ ఓహో ఓ ఓ (నాననా) ఓ ఓహో (ఆహా)
ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో ఓ
నిన్ను చూసిన క్షణమున

WRITERS

ANANTH SRIRAM, ANUP RUBENS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist