సూర్యుడు ఎవరయ్యా మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా మన అందరి బంధువయా
ధుంతన ధుంతన ధుంతన నాననన అ అ అ
సూర్యుడు ఎవరయ్యా మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా మన అందరి బంధువయా
నేల నింగి నీరూ నిప్పు ఊపిరినిచ్చే గాలి
తమ తమ స్వార్ధం చూసుకుంటె మన గతి ఏం కావాలీ
కొంచెం పంచవయా నువు అందరి బంధువయా
మంచిని పెంచవయా నువు అందరి బంధువయా
ఓహో (స గనిస స గనిస స గనిస సరి)
ఓహో (స గనిస స గనిస స గనిస సరి)
రి గసరి రి గసగ రి గసగ రి గసగ గ గరిమ ప పదరి ప పద నిస ద ద రి
ఆ న నననాన నన నానా నన నా ననాన నన నానా నన
జగతికి ప్రేమను పంచుటకోసం శిలువను ఎక్కిన జీసస్ (జీసస్)
సత్యం కోసం విషం తాగి సందేశమిచ్చిన సోక్రటీస్
దోమ్ దోమ్ తన దోమ్ దోమ్ తన
అహింస ఏ తన గొప్ప ఆయుధం అని నిరూపించిన గాంథీ
తమకు ఎప్పుడూ ఏమి కాని జనం కోసమే తపించి
సుఖాలు సర్వం త్యజించి మహాత్ములై నిలిచారు
వీరంతా ఎవరయా మనలాగే మనుషులయా
జాతికి వరములయా మన అందరి బంధులయా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ (ఓహో ఓ)
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ (న న రి న)
ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓహో ఓహో ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ