LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vikram Hitlist

•

2022

Mathuga Mathuga

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మత్తుగా మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా
కొత్త బీటును కొట్టండ్రా కొట్రా
చెప్తున్నాను కదా
ఆండావరే నువ్వు అదర కొట్టు
ఇప్పుడు చూడు
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా
నా సత్తువ చూడండ్రా
నీ అయ్య

Hey, what language is this
What are you talking about man

ఈడు జేబులు దొంగ జాను ఈడు పోరంబోకు ప్రేము
ఒకటో నంబరు ఖతర్నాకు బ్లేడు బాబ్జి ఈడు
ఈడు తాగుబోతు సోము ఈడు తిరుగుబోతు శీను
తెల్ల పౌడర్ ముక్కులోకి పీల్చుకునే టీము
రేయ్ తల గుండును కొట్టించే ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి మజ్జిగన్నం తినండి

రేయ్ నేను ఒక్కడినే ఆడాల చల్ ఆడు
లాల్లా లాలాల లాల్లా లా ల లా లాల్లా లాలాల లాల్లా లే
వామ్మో మన జానకి వాయిస్ మా
లాల్లా లాలాల లాల్లా లా ల లా లాల్లా లాలాల లాల్లా లే

ఖజానాలో పైసల్లేవ్గ ల్లాలోన పైసల్లేవ్
దారుణాలు పెరుగుతుంటే తగ్గే తగ్గే దారుల్లేవ్
పైనున్నోడ్దే తప్పంటా పెద్దొళ్లంతా తప్పంటా
దొంగ చేతికి తాళాలిస్తే ఏమి ఏమి మిగిల్లేవ్
చెరువులోన నదుల్లోన ప్లాట్లు చేసి అమ్మేస్తే
చిన్న చిన్న జల్లె వస్తే ఊరు మొత్తం గోదారే
జరిగేది అంతా నువ్చూ స్తున్నావు కళ్ళారా
నువ్వే వచ్చి ప్రయత్నిస్తే రాతలన్నీ మారేరా
వాడో పెద్ద కోతి వాడికి లేదు నీతి
కులమంటూ మతమంటూ లాగుతాడు ధోతి తూ
వాక్సిన్ ఏసినాక వాచిపోయే వెనకా
భల్లే భల్లే తల్లే తల్లే భల్లే భల్లే మామా

రేయ్ తల గుండును కొట్టించే ఆడదాన్ని నమ్మొద్దు
వలలోన పడొద్దు ఏమారి పోవద్దు
ఆవకాయ లాగండి మందు మెల్లగా తాగండి
మధ్యమధ్యలో ఆగండి మజ్జిగన్నం తినండి

రామ్మా జానకి కూతెయ్యి
లాల్లా లాలాల లాల్లా లా ల లా లాల్లా లాలాల లాల్లా లే
చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా నా సత్తువ చూడండ్రా
నీ అయ్య

WRITERS

Anirudh Ravichander, BOSE CHANDRA

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Vikram Hitlist

2022

01

Mathuga Mathuga

Anirudh Ravichander, Kamal Haasan

02

Vikram

Anirudh Ravichander, Raqueeb Alam, Siddharth Mahadevan

03

Wasted

Anirudh Ravichander

04

Porata Simham

Anirudh Ravichander, Ravi G

05

Once Upon A Time

Anirudh Ravichander, Heizenberg

From This Artist